అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ యాక్ట్ కారణంగా విదేశీయులపై వీసా ఫీజుల భారం భారీగా పెరిగింది. ఈ బిల్లులోని provisions ప్రకారం, వీసా జారీ సమయంలో $250 (సుమారు ₹21,400) అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజుగా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటివరకు సుమారుగా ₹16,000 వరకు ఉన్న వీసా ఖర్చులు, ఇంటిగ్రిటీ ఫీ, ఇతర మైనర్ ఛార్జీలు కలిపి ₹54,000 దాటే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళన.. వీరిపై వేటుకు ఛాన్స్! మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి!
ఈ పెంపు ప్రభావం టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్, వర్క్, ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాలపై భారీగా ఉంటుంది. అంటే వీసా తీసుకునే వ్యయ భారం సుమారు 2.5 రెట్లు పెరగనుంది. అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు, టూరిస్ట్‌లు దీని వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇకపై వీసా ప్రాసెసింగ్ సమయంలో జాగ్రత్తగా ఫీజుల గురించి ముందుగా తెలుసుకోవాలని వలస నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Flight Accident: కెనడాలో విషాదం..! గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి!
Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: