ఇది కూడా చదవండి: Highway Developement: హైవేల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.₹40,000 కోట్లతో... మారనున్న రూపు రేఖలు!

 

యూనియన్ బ్యాంక్ (Union Bank) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువత కోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్ నైరెడ్ స్వయం ఉపాధి సంస్థ (GMR NIRED – Nagavali Institute of Rural Entrepreneurship Development) ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. రేషన్ కార్డు (Ration Card) ఉన్న 18–45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా 45 రోజుల డెస్క్‌టాప్ పబ్లిషింగ్ (DTP – Desktop Publishing) శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అభ్యర్థులకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ (Certificate) కూడా అందుతుంది.

 

ఇది కూడా చదవండి: Big Shock: వైసీపీకి భారీ షాక్! మాజీ ఎమ్మెల్యే అనుచరుడిపై మరో కేసు నమోదు!

 

ఈ కోర్సులో అభ్యర్థులకు కంప్యూటర్ ఫండమెంటల్స్ (Computer Fundamentals), MS Officeలో Word, Paint, Excel, PowerPoint, తెలుగు మరియు ఇంగ్లీష్ టైపింగ్ (Telugu & English Typing), Photoshop, PageMaker, CorelDRAW, Internet Usage వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ కోర్సుకు పురుషులకు, మహిళలకు వేరే వేరే బ్యాచ్‌లు ఏర్పాటు చేశారు. శిక్షణ సమయంలో ప్రతి రోజూ ఒక గంట క్లాస్, ఒక గంట ప్రాక్టీస్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

 

శిక్షణ పూర్తయ్యాక విద్యార్థులు స్వంతంగా ఇంటర్నెట్ సెంటర్ (Internet Center), డిజిటల్ స్టూడియో (Photoshop Unit) మొదలుపెట్టాలనుకుంటే, యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.1,00,000 నుండి రూ.2,00,000 వరకు రుణం (Loan)ను మంజూరు చేస్తారు. అంతేకాదు, అభ్యర్థులకు ఉచిత వసతి (Free Accommodation), ఉచిత భోజనం (Free Food), ట్రావెలింగ్ ఛార్జీలు కూడా అందజేస్తారు.

 

Alcohol Drinkers : మద్యం తాగేవారికి అలర్ట్! ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?

 

ఈ శిక్షణలో పాల్గొనాలనుకునే వారు 10వ తరగతి (10th Class Certificate), ఆధార్ కార్డు (Aadhaar Card), వైట్ రేషన్ కార్డు (White Ration Card), కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) లాంటి కీలక డాక్యుమెంట్లు తప్పనిసరిగా అందించాలి. ప్రతి 45 రోజులకు ఒకసారి కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది యువతకు ఉపాధికి మార్గం చూపే గొప్ప అవకాశమని భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: Amaravati Work Updates: గెయిల్, అంబికా సంస్థలకు భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వం ఉత్తర్వులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Highway Developement: హైవేల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.₹40,000 కోట్లతో... మారనున్న రూపు రేఖలు!

IIIT Counseling: APలో నాలుగు IIITలకు రెండో విడత కౌన్సెలింగ్... జూలై 17న!

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

Plane Crash: ఘోర విమాన ప్రమాదం! టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి మంటల్లో...

AP Government: ఏపీలో స్పేస్ పాలసీ ప్రకటన.. అమల్లో ఐదేళ్లు ఉండేలా మార్గదర్శకాలు!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

BITS Pilani: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ! అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి!

Praja Vedika: నేడు (14/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group