ఇది కూడా చదవండి: AP Farmers: రైతులకు శుభవార్త! రూ.659.39 కోట్లు... 24 గంటల్లోనే డబ్బులు జమ! వారికి మాత్రమే...
అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ [Donald Trump] ప్రభుత్వం షాకిచ్చింది [shocked]. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు యాక్ట్ [One Big Beautiful Bill Act] కింద నాన్-ఇమిగ్రేషన్ వీసాల [non-immigration visas] ఫీజును [fee] పెంచింది. ఈ ఫీజును రూ. 26 వేలకు పెంచింది. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు కూడా ఈ ఫీజు వర్తిస్తుంది. అమెరికా పర్యటనకు [tour], ఉన్నత విద్యకు [higher education], ఉద్యోగం కోసం [for employment] వెళితే ఈ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. టూరిస్ట్ వీసా ఫీజును [tourist visa fee] రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది.
ఇది కూడా చదవండి: Cash Transfer: తల్లికి వందనం నగదు ట్రాన్స్ఫర్... స్టేటస్ ఎలా చెక్ చేయాలి!
US వీసా ఇంటిగ్రిటీ ఫీజు [US visa integrity fee] కింద 250 అమెరికన్ డాలర్లు [250 USD] చెల్లించవలసి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. ఈ మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. దీనికి అదనంగా సర్‌ఛార్జీని [surcharge] వసూలు చేస్తారు. వీసా జారీ చేసే సమయంలో [at the time of visa issuance] ఈ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
B1, B2 (టూరిస్ట్ అండ్ బిజినెస్ వీసాలు) [Tourist and Business Visas], F & M (విద్యార్థి వీసాలు) [student visas], H1B (వర్క్ వీసా) [work visa], J (ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసా) [exchange visitor visa] వీసాలకు ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. డిప్లొమాటిక్ వీసా [diplomatic visa] కలిగిన వారికి మాత్రం దీని నుంచి మినహాయింపు [exemption] ఇచ్చింది. విద్యార్థులు [students], సాంకేతిక నిపుణులు [technical experts], పర్యాటకులు [tourists], వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారు [business travelers] పై ఈ ఫీజుల ప్రభావం పడనుంది.
ఇది కూడా చదవండి: Students Welfare: ఏపీలో వారందరికి పండగే! ఆ పథకం అమలు ఫ్రీగా ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు!
B2 టూరిస్ట్ వీసా ఖర్చు [B2 tourist visa cost] ప్రస్తుతం రూ. 15 వేలుగా ఉంటే, ఇప్పుడు అదనంగా ఇంటిగ్రిటీ ఫీజు కింద రూ. 21 వేలు చెల్లించవలసి ఉంటుంది. దీంతో మొత్తం ఖర్చు రూ. 35 వేలు దాటుతుంది. H1B వీసా ధర [H1B visa cost] ఇప్పటి వరకు స్వల్పంగా [low] ఉంది. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రకారం భారీగా పెరిగింది.
ఇదిలా ఉండగా, వీసా ఇంటిగ్రిటీ ఫీజును కొన్ని సందర్భాలలో [cases] వెనక్కి ఇస్తారు. వీసా హోల్డర్ [visa holder] అమెరికాలో ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను [immigration rules] కచ్చితంగా పాటిస్తే తిరిగి ఇస్తారు. అలాగే I-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కంటే ముందుగా అమెరికాను విడిచి వెళ్లిన వారికి కూడా చెల్లిస్తారు.
ఈ వీసా ఫీజుల పెంపు [visa fee hike] 2026 సంవత్సరం నుంచి [from the year 2026] అమలులోకి రానుంది.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Flight Accident: కెనడాలో విషాదం..! గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి!
Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: