Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం! Xiaomi 17T: లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే! కొత్త ఫోన్ కొంటే.. Smart Phones: రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు... తక్కువ బడ్జెట్‌లో టాప్ 5G ఆప్షన్స్ ఇవే! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం! Xiaomi 17T: లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే! కొత్త ఫోన్ కొంటే.. Smart Phones: రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు... తక్కువ బడ్జెట్‌లో టాప్ 5G ఆప్షన్స్ ఇవే! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్!

ఇంట్లో ఉన్న పాత ఫోన్ ని ఇన్ని రకాలుగా వాడొచ్చా... అవేంటో చూసేస్తే పాత ఫోన్ని అమ్మరు! పక్కన పెట్టరు!

ఈ మధ్యనే కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా... అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..? మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరక

Published : 2024-01-25 11:40:00

ఈ మధ్యనే కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా...

అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..?

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకు అమ్మేయటం కంటే ఇంటిలోనే ఉంచుకుని ప్రత్నామ్నాయ అవసరాలకు ఉపయోగించుకోవటం ఎంతో మేలు.

కొంచం వినూత్నంగా ఆలోచించినట్లయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అవేంటో క్రింది చూద్దాం...

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసి వై-ఫై రూటర్‌లా వాడుకోవచ్చు. 

స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

కాబట్టి, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఓ సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు. 

వివిధ అప్లికేషన్‌లను పరీక్షించుకునే టెస్ట్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు. 

వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేసి గేమింగ్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు. 

జీపీఎస్ నేవిగేటర్‌లో ఉపయోగించుకోవచ్చు. 

డేటా బ్యాకప్ లేదా డేటా స్టోరేజ్ డివైస్‌లా వాడుకోవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి.

ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.

మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు.

అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి.

ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.

అయితే గేమింగ్ సర్వర్‌లా మార్చుకోండి: మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.

కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →