Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు! IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే! Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు! IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!

First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది!

2025-12-15 13:16:00
CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న!

భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రైలు పైలట్‌ ప్రాజెక్టుగా త్వరలోనే పట్టాలెక్కనుంది. 

న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం!

ఇది అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే కూడా గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లో చేరనుంది. రిసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎ్‌సవో) నిర్దేశిత ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. గతవారం లోక్‌సభ వేదికగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ వివరాలు వెల్లడించారు. 

ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!

దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు నిర్మాణం పూర్తయిందని, దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ రైలు నిర్వహణ కోసం హరియాణాలోని జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ప్లాన్‌ చేశామన్నారు. 

మాజీ భార్యకు షాక్.. సమంత రెండో పెళ్లి తర్వాత చైతూ నుంచి అదిరిపోయే 'బేబీ బంప్' ప్రకటన!

ఇది పూర్తిగా భారత్‌లోనే రూపొందించి అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ రైలు. పది కోచ్‌లతో కూడిన ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్‌ రైలుగా గుర్తింపు పొందింది. బ్రాడ్‌గేజ్‌ ట్రాక్‌పై నడిచే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్‌ రైలు కూడా ఇదే. 

ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..

ఈ రైలులో 1200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్‌ పవర్‌ కార్లు (డీపీసీ), 8ప్యాసింజర్‌ కోచ్‌లు ఉంటాయి. ఇది హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉపయోగించి రసాయన చర్య ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి నడుస్తుంది. పర్యావరణానికి హానిచేసే కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేయదు. 

WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!

అంటే సున్నా కర్బన ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణ హితమైనది. పర్యావరణ అనుకూల ప్రయాణంలో ఇదొక గేమ్‌ చేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో హైడ్రోజన్‌ రైళ్ల విస్తరణకు మార్గం సుగమంఅవుతుంది. ముఖ్యం గా విద్యుత్‌ ట్రాక్‌లులేని మార్గాల్లో ఈ రైళ్లను నడిపే వీలుకలుగుతుంది.

TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!
నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ!
Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం!
Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం!
బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!
Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే...
H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు...

Spotlight

Read More →