Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు! NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే! Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్ Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు! NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే! Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్

Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం!

2025-12-15 10:33:00
Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి విభాగాల్లో చదువుతున్న వారు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఐదేళ్ల కోర్సులు పూర్తి చేస్తున్న విద్యార్థులు, అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాశాలల నుంచి మూడేళ్ల పూర్తి సమయం ప్రొఫెషనల్ లా డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా అర్హులుగా ఆర్‌బీఐ ప్రకటించింది.

TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..!

ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమై, డిసెంబర్ 15తో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హత గల అభ్యర్థులు చివరి తేదీ లోపు తప్పక అప్లై చేయాలని ఆర్‌బీఐ సూచించింది. ఏటా వేలాది మంది విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుంటుండగా, ఎంపిక ప్రక్రియ మాత్రం కఠినంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన విద్యార్థులు సమయానికి దరఖాస్తు చేయడం చాలా కీలకమని తెలిపారు.

Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే!

ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 ఏప్రిల్ నుంచి జులై వరకు మొత్తం మూడు నెలల పాటు నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలను జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైపెండ్ అందించనున్నారు. ప్రతి ఏడాది గరిష్ఠంగా 125 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. 2026 ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల పేర్లను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రకటించనున్నారు.

iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎకనామిక్స్, బ్యాంకింగ్, మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ స్టాబిలిటీ, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పరిశోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆర్‌బీఐ పనితీరును లోతుగా తెలుసుకోవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కీలక ప్రాజెక్టుల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అకడమిక్ జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ ఆర్థిక సవాళ్లకు అన్వయించుకునే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్, పాలసీ మేకింగ్, పరిశోధన రంగాల్లో కెరీర్ ఆశించే వారికి ఈ ప్రోగ్రామ్ ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది.

Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!!
Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ!
New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు...
Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు...
Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే...

Spotlight

Read More →