Praja Vedika: నేడు (9/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నగరంలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశముందని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

After lunch: లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. ఆరోగ్య నిపుణుల సూచనలు!

ముఖ్యంగా సాయంత్రం వర్షం కురిసిన పక్షంలో అమీర్‌పేట్, బేగంపేట్, రసూల్‌పురా, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, శిల్పారామం, నెక్టార్ గార్డెన్, మాదాపూర్ సీవోడీ, ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ, కేపీహెచ్‌బీ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయాలని సూచించారు.

jan-dhan : మీ జన్ ధన్ ఖాతా KYC అప్డేట్ చేయించారా.. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే!

నిన్నటి (శుక్రవారం) వర్షంతో హైదరాబాద్ నగరం పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చిన్న నదులను తలపించేలా మారాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ల సెల్లార్లలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. పుప్పాలగూడలో 35 అడుగుల ఎత్తైన రక్షణ గోడ కూలిపోయింది. 

Rakhi Gift : మహిళలకు శుభవార్త - ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..?

2008లో శివాలయానికి రక్షణగా నిర్మించిన ఈ గోడ వర్షాల ధాటికి ధ్వంసమైంది. అదృష్టవశాత్తు, గోడ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వరద బీభత్సంలో మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. ఔట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 13వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు మోస్తరు నుండి భారీ స్థాయిలో పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

AP Government: శుభవార్త.. చంద్రబాబు హామీ అమలు.. ఆ జిల్లాలో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి! రూ.45 కోట్లతో..
India: త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది..! CEO ఆసక్తికర వ్యాఖ్యలు!
Visakhapatnam Port: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. దేశంలోనే ప్రథమ స్థానం..
Modi Invites: ట్రంప్‌కు మరోషాక్‌.. పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్... భారత్ కు రావాలని ఆహ్వానం!
APPSC Jobs: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో కీలక అప్‌డేట్‌..! వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!
Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!
RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!
Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!
Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?
CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!
Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!
Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!
Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా! వివిధ హైకోర్టులలో 16 మంది..