AP Government: శుభవార్త.. చంద్రబాబు హామీ అమలు.. ఆ జిల్లాలో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి! రూ.45 కోట్లతో..

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి కలిసి 83,242 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 98,676 క్యూసెక్కులుగా నమోదైంది. 

India: త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది..! CEO ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,361 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Visakhapatnam Port: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. దేశంలోనే ప్రథమ స్థానం..

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.90 అడుగులుగా ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 182.21 టీఎంసీలుగా ఉంది. వరద నీటి రాకతో జలాశయం వేగంగా నిండుతున్నట్లు అధికారులు తెలిపారు.

Modi Invites: ట్రంప్‌కు మరోషాక్‌.. పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్... భారత్ కు రావాలని ఆహ్వానం!
Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా! వివిధ హైకోర్టులలో 16 మంది..
Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!
Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!
CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!
Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!