కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. నెల్లూరు ఐదో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. పోలీసుల దాఖలైన కస్టడీ పిటిషన్ నేపథ్యంలో, పొదలకూరు మం. వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. రుస్తుం మైనింగ్ యజమాని విద్యాకిరణ్ ఫిర్యాదుతో మైనింగ్ అధికారులు రంగంలోకి దిగి, రూ. 250 కోట్ల మేర క్వార్ట్జ్ అక్రమంగా తరలించినట్టు నిర్ధారణ చేశారు. ఈ కేసులో మైనింగ్ ఏడీ బాలాజీనాయక్ ఫిబ్రవరి 2న పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాకాణి చెప్పడంతోనే A1, A2, A3 నిందితులు తమ చేయిన తప్పుల్ని ఒప్పుకున్నారు. అనుమతులు లేకుండా మైనింగ్‌లో చొరబడడం, లీజు లేకుండానే తెల్లరాయి తవ్వకాలు జరిపి తరలించడం ప్రధాన అభియోగాలుగా ఉన్నట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: వెన్నుపోటు దినం కాదు... పశ్చాతాప దినం చేసుకోండి! మంత్రి తీవ్ర విమర్శలు!
పోలీసులు మార్చి 30న కాకాణికి నోటీసులు జారీచేసి నెల్లూరు ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. మార్చి 31, ఏప్రిల్ 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కాకాణి హాజరుకాలేదు. దీంతో ఏప్రిల్ 10న దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో కాకాణిని పట్టుకోవడానికి పోలీసులు గాలించారు. కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు వెంకటాచలం, కావలి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదు అయ్యాయి. గతంలో సోమిరెడ్డి పై విదేశాల్లో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని కేసు నమోదైంది. కాకాణిపై సోమిరెడ్డి వెయ్యి కోట్ల పరువునష్టం దావా కూడా దాఖలైంది.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: