ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, మునిసిపల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం (ఫైన్ రైస్)ను వాడాలని ఆదేశించింది. ఇప్పటివరకు దొడ్డు బియ్యం కారణంగా పిల్లలు భోజనం చేయకుండా ఇబ్బంది పడేవారు. అయితే సన్నబియ్యం వల్ల రుచి మెరుగవ్వడం, పిల్లలు ఆనందంగా తినే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై బియ్యం సరఫరాలో డీలర్ల ప్రమేయం ఉండదు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు నేరుగా బియ్యం సరఫరా చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ స్పష్టం చేశారు. అక్రమాలు నిరోధించేందుకు ప్రతి 25 కేజీల సంచిపై QR కోడ్ కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అన్ని జిల్లాల్లో సన్నబియ్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ పూర్తయింది. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమయ్యేలోపు సరఫరా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేసమయంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, హాస్టళ్ల సమాచారం సేకరించి, విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలవారీ అవసరాల లెక్కలు వేస్తున్నారు.
ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు తల్లుల కలను సాకారం చేస్తోంది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: