Telugu boy: తెలుగు అబ్బాయికి అమెరికాలో రూ 5 కోట్ల ప్యాకేజీ.. కష్టపడితే కలలన్నీ నిజమవుతాయని!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ముఖ్యమైన గమనిక. అమెరికా ప్రభుత్వం నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలోనే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఇతర దేశాల్లో వెళ్లి వేగంగా ఇంటర్వ్యూ పూర్తి చేసుకునే అవకాశం ఇక రద్దు చేశారు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

Heavy Rains: తుఫానుల హెచ్చరిక.. కొన్ని గంటల్లో వర్షాలు.! ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

కరోనా సమయంలో భారత్‌లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా దరఖాస్తులు భారీగా పెరగడంతో అపాయింట్‌మెంట్స్ కోసం మూడు సంవత్సరాల వరకు వేచి చూడాల్సి వచ్చింది. దీన్ని నివారించడానికి కొందరు భారతీయులు దుబాయ్, బ్యాంకాక్ వంటి ఇతర దేశాల్లో వెళ్ళి B1 (వ్యాపారం), B2 (పర్యాటకం) వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకున్నారు. అయితే, తాజాగా ఆ మినహాయింపును పూర్తిగా రద్దు చేశారు.

Duel Degree: ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్..! AU–BTH డ్యూయల్ డిగ్రీ! తక్కువ ఖర్చులో స్వీడన్‌లో చదవండి, ఉద్యోగం కూడా..!

ఈ మార్పు F1 (విద్య), తాత్కాలిక ఉద్యోగ, వ్యాపారం లేదా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. అత్యవసర వ్యాపార సమావేశాలు లేదా కుటుంబ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. నిపుణుల సూచన ప్రకారం, ప్రయాణికులు ఇప్పుడు చాలా ముందుగానే వీసా ప్రక్రియను సిద్ధం చేసుకోవాలి లేదా సులభమైన వీసా విధానమున్న ఇతర దేశాలను పరిగణించవచ్చు.

Drones: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..! డ్రోన్ల ద్వారా రసాయన పిచికారీ శిక్షణ..!
Taj Mahal: తాజ్ మహల్ పునాది బలహీనమవుతుందా.. హిమాచల్, ఉత్తరాఖండ్ వర్షాల ప్రభావం.. ఆగ్రాలో అలజడి!
Students: విద్యార్థులకు శుభవార్త..! గురుకుల పాఠశాలల్లో కుటుంబంతో మాట్లాడే సౌకర్యం!
Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. సిమెంట్, స్టీల్‌పై GST తగ్గింపు!
Metro: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు బూస్ట్‌..! విశాఖ–విజయవాడ టెండర్ల గడువు పొడిగింపు!
Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..! అసెంబ్లీ సమావేశాలకు ముందే..!
Jobs: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌..! IBలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!