అమరావతికి రాజధానిగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో, విజయవాడకు కీలక ప్రాధాన్యం కలగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు అధికంగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. గుంటూరు, ఏలూరు, హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులు గొల్లపూడి జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై అధికారాలు చర్యలు ప్రారంభించాయి. రింగ్ రోడ్ నిర్మాణంతో గొల్లపూడి ప్రాంతంలోని ట్రాఫిక్ భారం తగ్గి, ప్రయాణదారులకు అనేక సౌకర్యాలు లభించనున్నాయి. జంక్షన్ వద్ద ఎదురయ్యే మలుపు, సిగ్నల్ ఇబ్బందుల నుంచి విముక్తి కలగనుంది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ సమస్యపై స్పందించి, అధికారులను సమన్వయం చేయడంతో నేషనల్ హైవే అథారిటీ వెంటనే రిపోర్ట్ తయారు చేసి, రింగ్ నిర్మాణానికి కన్సల్టెన్సీని నియమించింది. భూసేకరణ అవసరం లేదన్న నివేదికతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రింగ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా, క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్–విజయవాడ హైవేను 6 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా హైవేలు కలిసే ప్రాంతంలో ట్రాఫిక్ సర్దుబాటు మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: