ఒక లా విద్యార్థిని అరెస్ట్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుందంటే, ఆమెలో ఏ ప్రత్యేకత ఉందో ఊహించండి! బెంగాల్‌కు చెందిన శర్మీష్ఠ అరెస్ట్‌పై తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నేతల స్పందనలు వెల్లువెత్తగా, విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవాలంటే చదవాల్సిందే.
బెంగాల్ లా స్టూడెంట్ శర్మీష్ఠ అరెస్ట్‌కు దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ఒక సాధారణ లా చదువుతున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేస్తే అంతలా మద్దతు ఎందుకు పలుకుతున్నారు? ఇక్కడ ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయగా, ఇతర దేశానికి సంబంధించిన ఎంపీ సైతం ఈ అరెస్టును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. ఇంతకీ ఎందుకు లా విద్యార్థిని శర్మీష్ఠను పోలీసులు అరెస్ట్ చేశారు? ఒకసారి చూద్దాం ఆ వివరాలు.
ఇది కూడా చదవండి: అవినీతి కేసులో కటకటాలపాలైన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి! స్థిరాస్థి పత్రాలు స్వాధీనం..!
భారత్ - పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న తరుణంలో, బెంగాల్‌కు చెందిన న్యాయవాది చదువు చదువుతున్న విద్యార్థిని శర్మీష్ఠ ఒక వర్గాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా బాలీవుడ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. అప్పట్లో ఆ పోస్ట్ ఒక దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ కారణంగా ఆ విద్యార్థినిపై పోలీస్ స్టేషన్‌లో అనేక మంది ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే, ఆ వ్యవహారంలో తప్పు తెలుసుకున్న విద్యార్థిని శర్మీష్ఠ ఆ వీడియో తొలగించి బహిరంగంగా ఆ వర్గానికి క్షమాపణలు సైతం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఆమెపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులో తీసుకునేందుకు నాటి నుంచి ప్రయత్నం చేసినప్పటికీ, విద్యార్థిని ఆచూకీ లేదంటూ గతంలో పోలీసులు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. అయితే, తాజాగా లా చదువుతున్న విద్యార్థిని పూణే వద్ద బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాంటి తరుణంలో, వాక్ స్వేచ్ఛ లేదా అంటూ లా విద్యార్థిని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై ఒక దుమారమే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: