కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ హత్యకు సంబంధించి ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతిలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో జరిగిన వాగ్వాదం ఈ హత్యకు దారితీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
తన తండ్రి హత్య వెనుక తల్లి పల్లవి, సోదరి కృతి ప్రమేయం ఉండవచ్చని కార్తికేష్ తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరూ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, తరచూ తన తండ్రితో గొడవపడేవారని పోలీసులకు తెలిపారు. గత వారం తన తల్లి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ, ఓం ప్రకాశ్ తన సోదరి సరితా కుమారి ఇంట్లో ఉన్నారని, అయితే శుక్రవారం కృతి వెళ్లి ఆయన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చిందని కార్తికేష్ వివరించారు. పొరుగువారి ద్వారా తండ్రి హత్య విషయం తెలుసుకున్న కార్తికేష్, ఇంటికి వచ్చి చూడగా కత్తులు, పగిలిన సీసా పడి ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు ఆదివారం సాయంత్రం పల్లవిని, సోమవారం కృతిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: