తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జయంపు వద్ద గూడ్స్ రైలును గేదెలు ఢీకొని మృతి చెందాయి. గేదెలు అడ్డు రావడంతో గూడ్స్ పట్టాలు తప్పింది. తెల్లవారుజామున గూడూరు వైపు వెళ్లే గూడ్స్ రైలుకు అడ్డంగా గేదెలు రావడంతో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలును ఢీకొని గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అనంతరం గేదె కళేబరాలు చుట్టుకుని గూడ్స్ చక్రం పట్టాలు తప్పింది. తరువాత రైల్వే సిబ్బంది పట్టాలకు మరమ్మతులు చేపట్టగా ప్రస్తుతం యథాతథంగా రాకపోకలు సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: