వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) అలాగే కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి (Sri Reddy). వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) అలాగే పవన్ కళ్యాణ్ ను ( Pawan Kalyan) ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు విచారణలో శ్రీరెడ్డి ఒప్పుకుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ( Nara Lokesh ) అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఇవాళ విచారణకు శ్రీ రెడ్డి హాజరయ్యారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు శ్రీ రెడ్డి. ఈ సందర్భంగా విచారణలో కీలక విషయాలను వెల్లడించారు శ్రీ రెడ్డి. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులు అన్ని తన వ్యక్తిగతం... అంటూ ప్రకటించారు శ్రీ రెడ్డి. వైసిపి అలాగే వైయస్ జగన్మోహన్ పై ఉన్న అభిమానంతోనే... కూటమి నేతలపై పోస్టులు పెట్టినట్లు వెల్లడించారు. పోస్టులకు సంబంధించిన నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతోనే... గతంలో పోస్టులు పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోసారి కూడా... విచారణకు పిలిస్తే రావాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డికి (Sri Reddy) సమాచారం ఇచ్చారు పోలీసులు.
ఇది కూడా చదవండి: తిరుమలలో కిక్కిరిసిన భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల తరబడి క్యూ! కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వేలాది భక్తులు!
ఇది ఇలా ఉండగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ రెడ్డి తో పాటు పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ కూడా రెచ్చిపోయి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రాంగోపాల్ వర్మ.. కోర్టును ఆశ్రయించి ఎస్కేప్ అయ్యారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బయటకు కూడా వచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: