పాలకొల్లులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పంటకాల్వలలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. వ్యర్థాల గుట్టలను పారిపోసి, పారిశుద్ధ్య కార్మికులతో కలసి ట్రాక్టర్‌లోకి ఎత్తారు. రాష్ట్రాన్ని జగన్ మురికి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాడని మండిపడిన నిమ్మల, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రజలపై జగన్ విధించిన చెత్త పన్నును రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పట్ల కృతజ్ఞతగా ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు, మౌలిక సదుపాయాలు అందించడం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!
జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: