ఇది కూడా చదవండి: Special Trains: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం స్పెషల్ రైలు..! ఏపీలోని ఈ స్టేషన్‌లలో ఆగుతుంది!
తెలుగు రాష్ట్రాలకు ఆనందకరమైన శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ (Nadikudi–Srikalahasti Railway Line) లో తొలిసారి ప్రయాణికుల రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో కేవలం గూడ్స్ రైళ్లు (Goods Trains) మాత్రమే నడుపుతూ ఉన్నారు. అయితే జూలై 4వ తేదీ నుంచి ప్రత్యేక ప్రయాణికుల రైలు (Special Passenger Train) న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య రన్నవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు తిరుపతి (Tirupati) వంటి ప్రముఖ దక్షిణాది నగరాలకు వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని (Alternate Route) కల్పించనుంది.
ఇది కూడా చదవండి: National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!
జూలై 4న మహారాష్ట్ర నాందేడ్ (Nanded) నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (Train No. 07189), రాత్రి 12.05కి నడికుడికి, 12.30కి పిడుగురాళ్లకు, అనంతరం నెమలపురి, రొంపిచర్ల, వినుకొండ, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా తిరుపతికి శనివారం మధ్యాహ్నం 12.30కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు (Train No. 07190) తిరుపతిలో జూలై 5 నుంచి ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20కి బయలుదేరి అదే మార్గంలో నాందేడ్‌కు ఆదివారం ఉదయం 9.30కి చేరుతుంది.
ఇది కూడా చదవండి: National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!]
ఈ కొత్త రైలు మార్గం విజయవాడ–చెన్నై రైలు మార్గానికి ఒక ప్రత్యామ్నాయ పథంగా (Alternative Corridor) మారనుంది. భవిష్యత్తులో తిరుపతికి వెళ్లే మరిన్ని రైళ్లను ఈ మార్గంలోకి మళ్లించే విషయమై దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కసరత్తు ప్రారంభించింది. ఒకసారి నిర్ణయం ఖరారైన తర్వాత అధికారికంగా మరిన్ని రైళ్ల గురించి ప్రకటన చేయనున్నారు. ఈ మార్గం ప్రారంభమవడం ద్వారా పలు ప్రాంతాల రైలు ప్రయాణికులకు ప్రయాణంలో సమయం, దూరం తగ్గే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: DSP Tranfers: 44 మంది డీఎస్పీల బదిలీలు! ఎవరెవరంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
Mobile Store: వావ్ కేవలం రూ. 2వేలకే స్మార్ట్ ఫోన్! ఆ స్టోరీ డీటెయిల్స్ ఇవే!
Ration card: 3 నెలల రేషన్.. మరో రెండు రోజులే గడువు..! కొత్త రేషన్‌కార్డుదారులకు నిరాశ..!
Kannappa movie: ఏ కోణంలో ఇది ఇండస్ట్రీ హిట్... కన్నప్ప!
India Post: వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇండియా పోస్టు నుంచి కీలక అప్ డేట్.!
BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్! రూ.400కు 400 జీబీ డేటా!
Mahaa TV office: మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి! సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా..
Kakani Remand: కాకాణికి ఒక కేసులో బెయిల్.. మరో కేసులో రిమాండ్.. ఇంకో కేసులో కస్టడీ!
EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!
Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!
Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!
Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!
Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: