ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!


రాష్ట్రంలో 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ (distribution) కొనసాగుతోంది. ఇప్పటి వరకు 92.18% (beneficiaries) కు రేషన్‌ సరఫరా పూర్తయింది. 5.27 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) తెలిపింది.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

సాధారణంగా ప్రతి నెల 15th తేదీ (date) వరకు రేషన్‌దారులకు డీలర్లు బియ్యం ఇస్తారు. వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన (Central Government instructions) మేరకు జూన్‌తో పాటు జులై, ఆగస్టు రేషన్‌ను కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. 3 నెలల రేషన్‌ పంపిణీ గడువు (Three-month ration distribution deadline) ఈ నెల 30తో ముగియనుంది. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు (eligible beneficiaries) తీసుకోని వారు ఉంటే June 30th లోపు రేషన్‌ షాపులకు వెళ్లి తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Green Card: ఆ తప్పు చేస్తే గ్రీన్‌కార్డు రద్దు తప్పదు! అమెరికా హెచ్చరిక! 

30వ తేదీ వరకు రేషన్‌ షాపులు తెరిచి ఉంచాలని పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) ఆదేశించింది. అటు విడతల వారీగా (phased manner) లో కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పాత కార్డుల్లోనూ కుటుంబ సభ్యుల పేర్లను చేరుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌లో కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరైన (ration cards sanctioned) అయిన వారు రేషన్‌షాపులకు వెళ్లగా అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్తగా కార్డులు మంజూరైన వారికి సెప్టెంబర్‌ లోనే బియ్యం వస్తాయని రేషన్‌ డీలర్లు (ration dealers) చెబుతుండటంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!

Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!

Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!

Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Whatsapp group

Telegram group

Facebook group