ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. తక్కువ ధరలో (Low Price) భారీ డేటా ప్యాక్ (Data Pack) అందిస్తూ కొత్త ఫ్లాష్ సేల్ (Flash Sale) ప్రారంభించింది. జూన్ 28 నుంచి జూలై 1 వరకు పరిమిత కాలానికి (Limited Time) ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం రూ. 400కి 400GB డేటా (Data) పొందొచ్చు. అంటే, ప్రతి జీబీకి కేవలం రూ. 1 మాత్రమే! ఈ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ (Website) లేదా సేవా యాప్ (Service App) ద్వారా పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Mahaa TV office: మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి! సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా..
ఈ ఫ్లాష్ సేల్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ లక్ష కొత్త 4G, 5G టవర్స్ (Towers) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా (Across the Country) 70,000 పైగా టవర్స్ ను ఏర్పాటు చేసింది. అలాగే 13,000 కోట్ల రూపాయల పెట్టుబడి (Investment) తో కనెక్టివిటీ (Connectivity) మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా, హైదరాబాద్‌లో 5G ఫిక్స్డ్ వైర్‌లెస్ యాక్సెస్ (Fixed Wireless Access – FWA) సేవలు ప్రారంభించింది. వినియోగదారుల నష్టాన్ని (User Loss) తిరిగి భర్తీ చేసుకోవడానికి (Recover) ఈ ఆఫర్, విస్తరణలు (Expansions) కీలక పాత్ర (Key Role) పోషించనున్నాయి.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి
ఇది కూడా చదవండి: Green Card: ఆ తప్పు చేస్తే గ్రీన్‌కార్డు రద్దు తప్పదు! అమెరికా హెచ్చరిక!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!
Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!
Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!
Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!
Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!