ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి ప్రత్యేక రైలు(specail trains) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తిరుపతికి రైలును నడపనున్నారు. జులై 4 నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ రైలు (07189) ప్రతి శుక్రవారం నాందేడ్‌లో సాయంత్రం 16.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు (07190) తిరుగు ప్రయాణంలో తిరుపతిలో జులై 5 నుంచి బయల్దేరి.. జులై 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 14.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తుంది.. నాందేడ్ తర్వాత తెలంగాణలోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, వినుకొండ, రొంపిచర్ల, నెమలిపురి, నడికుడి, మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి


ఏపీలోని నడికుడికి అర్ధరాత్రి 00.05, పిడుగురాళ్ల 00.30, నెమలపురి 01.00, రొంపిచర్ల 01.25, వినుకొండ 02.00 మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మీదుగా తిరుపతి శనివారం 12.30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో వినుకొండకు రాత్రి 22.05, రొంపిచర్ల 22.25, నెమలిపురి 22.35, పిడుగురాళ్ల 22.45, నడికుడి 23.00, నాందేడ్‌ ఆదివారం 09.30 గంటలకు చేరుతుంది.

ఇది కూడా చదవండి: Green Card: ఆ తప్పు చేస్తే గ్రీన్‌కార్డు రద్దు తప్పదు! అమెరికా హెచ్చరిక!


మరోవైపు ఈ స్పెషల్ రైలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ తెలంగాణల మధ్య కీలకమైన నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. ఈ రూట్‌లో ఇప్పటికే తొలి విడతగా న్యూపిడుగురాళ్ల-శావల్యాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ను(New Railway line) నిర్మించారు. అయితే ఈ లైన్ పూర్తిచేసి రెండేళ్లయినా ఇప్పటి వరకు సరకుల రైళ్లు మాత్రమే నడిపిస్తున్నారు. అయితే మొదటిసారి ప్రయాణికుల రైలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ నాందేడ్ తిరుపతి ప్రత్యేక రైలు మహారాష్ట్రలో బయల్దేరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పలు ప్రాంతాలను కలుపుతూ తిరుపతి వెళ్లేలా ప్లాన్ చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు(Railway Department) సూచించారు. తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేసుకన్నవారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!

Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!

Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!

Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Whatsapp group

Telegram group

Facebook group