ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

వరంగల్‌లోని చౌరస్తాలో ఉన్న ఆర్ఎస్ మొబైల్ ప్లాజా తక్కువ ధరలతో రిఫర్బిష్డ్ (Refurbished) మరియు యూజ్డ్ (Used) స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్న ప్రముఖ స్టోర్. ఈ షాపును కిషోర్ అనే యువుడు 2007లో ప్రారంభించగా, లక్షల మంది వినియోగదారులకు మొబైల్ ఫోన్లు విక్రయించారు. ప్రస్తుతం ఈ స్టోర్‌లో ఓపెన్ బాక్స్ (Open Box), రిసెట్ ఫ్లిప్‌కార్ట్ ఫోన్స్ సైతం లభిస్తున్నాయి. ఫోన్ ధరలు రూ.2 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉండగా, ప్రతి కొనుగోలుపై వారంటీ, బిల్, మరియు చార్జర్ కూడా అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

ఈ స్టోర్‌ ప్రత్యేకత ఏమిటంటే, మార్కెట్ ధరలతో పోల్చితే ఎంతో తక్కువ ధరకే ఫోన్లు లభించడం. ఉదాహరణకు, పోకో ఎం6 (POCO M6) ఆన్‌లైన్‌లో రూ.13,500 అయితే, ఇక్కడ కేవలం రూ.11,000 మాత్రమే. ఐఫోన్ 14 ని మార్కెట్ ధర రూ.50,000కి బదులు రూ.33,000కి ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB రూ.1,48,000 స్థానంలో రూ.1,15,000కి లభిస్తోంది. వీటన్నింటికీ వారంటీ ఉన్నందున, వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: DSP Tranfers: 44 మంది డీఎస్పీల బదిలీలు! ఎవరెవరంటే?

స్టోర్‌లో ఒప్పో, వివో, శాంసంగ్, రెడ్‌మీ, రియల్‌మీ, వన్ ప్లస్, ఐఫోన్స్ వంటి వివిధ బ్రాండ్ల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ రీసెట్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చేవే ఫోన్లను మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే, రిపేరింగ్ కోసం స్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.వరంగల్ నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు ఇక్కడకు వచ్చి అధిక నాణ్యత గల ఫోన్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఒక మంచి మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే, ఆర్ఎస్ మొబైల్ ప్లాజాని సందర్శించండి.

ఇది కూడా చదవండి: Official Announcement: విజయ్ దేవరకొండ- రష్మిక అఫీషియల్ అనౌన్స్ మెంట్! మస్త్ ఖుషి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Green Card: ఆ తప్పు చేస్తే గ్రీన్‌కార్డు రద్దు తప్పదు! అమెరికా హెచ్చరిక!

 EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!

Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!

Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!

Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Whatsapp group

Telegram group

Facebook group