ఇది కూడా చదవండి:  Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) సూపర్ సిక్స్ పథకాల్లో (Super Six Schemes) భాగంగా మహిళా శక్తి (Mahila Shakti) పేరిట ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel) హామీపై చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సంబంధిత అధికారులతో సమావేశమై, ఈ పథకం అమలుపై (Implementation) చర్చించారు. ఆక్యుపెన్సీకి (Occupancy) అనుగుణంగా బస్సులను నడపాలని, ఆర్థిక భారం (Financial Burden) ఉన్నప్పటికీ ఈ పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించాలని స్పష్టంగా తెలిపారు. ఇకపై ఆర్టీసీలో (APSRTC) ప్రవేశపెట్టే బస్సులు అన్నీ ఈవీ (EV - Electric Vehicles), ఏసీ (AC - Air Conditioned) బస్సులే కావాలన్నారు.

ఇది కూడా చదవండి: Special Trains: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం స్పెషల్ రైలు..! ఏపీలోని ఈ స్టేషన్‌లలో ఆగుతుంది!

అదే రోజు సీఎం చంద్రబాబు మున్సిపల్, పురపాలక శాఖలపై సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఇందులో మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమృత్ పథకం (AMRUT Scheme) కింద తాగునీటి పైప్‌లైన్ పనులకు టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వారంలో ₹5,350 కోట్ల విలువైన పనులకు టెండర్లు (Tenders) పిలవనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలో చెత్త నుంచి విద్యుత్ (Waste-to-Energy Plants) తయారీ ప్లాంట్లు, నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్లాంట్లకు టెండర్లు వేస్తామని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో ఆధునిక యంత్రాల కొనుగోలుకు ₹225 కోట్లు కేటాయించామన్నారు. అలాగే, టిడ్కో ఇళ్లు (TIDCO Houses) లబ్ధిదారులకు వీలైనంత త్వరగా అందజేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Ration card: 3 నెలల రేషన్‌.. మరో రెండు రోజులే గడువు..! కొత్త రేషన్‌కార్డుదారులకు నిరాశ..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Kannappa movie: ఏ కోణంలో ఇది ఇండస్ట్రీ హిట్... కన్నప్ప!

India Post: వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇండియా పోస్టు నుంచి కీలక అప్ డేట్.!

BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్! రూ.400కు 400 జీబీ డేటా!

Mahaa TV office: మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి! సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా..

Kakani Remand: కాకాణికి ఒక కేసులో బెయిల్.. మరో కేసులో రిమాండ్.. ఇంకో కేసులో కస్టడీ!

 EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!

Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!

Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!

Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group