ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో, నిరుద్యోగులకు తాత్కాలిక ఆర్థిక భద్రత కల్పించేందుకు నిరుద్యోగ భృతి పథకం(unemployment allowance scheme) అమలుకు సిద్ధమవుతోంది. ఈ పథకం కింద అర్హులైన నిరుద్యోగులకు నెలకు ₹3,000 చొప్పున భృతి అందించేలా మంత్రుల సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే “తల్లికి వందనం”, “అన్నదాత సుఖీభవ”, “ఉచిత బస్సు” లాంటి పథకాలను సూపర్ సిక్స్ ప్రణాళికలో భాగంగా అమలు చేసిన ప్రభుత్వం, నిరుద్యోగ భృతిపై నారా లోకేష్(Nara Lokesh) ప్రత్యేక దృష్టి సారించారు.

ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

ఈ పథకం కొత్తది కాదు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా నెలకు ₹1,000 చొప్పున అమలు చేసినా, సరిగ్గా అమలవకపోవడంతో విమర్శలు ఎదుర్కొంది. ఈసారి అలాంటి తప్పిదాలు తలెత్తకుండా పక్కాగా అమలుచేయాలనే లక్ష్యంతో లోకేష్ స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Kesav), ఇతర అధికారులతో చర్చలు ప్రారంభించారు. రాష్ట్ర ఖజానాలో తగిన నిధులు లేకపోయినా, పెరుగుతున్న పెట్టుబడుల(Investement) నేపథ్యంలో రెవెన్యూ పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ పథకం అమలుపై ధీమాగా ఉంది.

ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

పథకానికి అర్హతలు కూడా ఇప్పటికే స్పష్టమవుతున్నాయి. అభ్యర్థులు 18–35 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. తప్పనిసరిగా టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ లేదా డిగ్రీ(10th, Intermediate, Diploma, ITI, or Degree) పూర్తి చేసినవారై ఉండాలి. ఏపీ నివాసులు( AP residents) మాత్రమే అర్హులు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి, అలాగే ఇప్పటికే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ భృతి వర్తించదు. ప్రభుత్వం “నిరుద్యోగ” వర్గానికి మాత్రమే ఈ పథకం అందించాలన్న ఉద్దేశంతో ఉంది.

ఇది కూడా చదవండి:  Ved Campbell Madison: కరేపాకు లాగా తీసేసారు! ఆ కరేపాకే అవసరం! విదేశాలకు వెళ్లి...

పూర్తి గైడ్‌లైన్స్ విడుదలైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పదో తరగతి మార్క్స్‌లిస్ట్, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ నమోదు రిజిస్ట్రేషన్ ఐడి, ఇంటి అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు వంటి పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ సంవత్సరం చివరినాటికి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. గైడ్‌లైన్స్ వెలువడిన వెంటనే దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారం అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి:  High BP: మందులతో కాదు ఈ ఆహారాలతో హైబీపీ కంట్రోల్! ఇలా ట్రై చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group