ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు(Venkateswara Rao) వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు హాజరయ్యారు. దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. హామీ పత్రాలు సమర్పించారు. ఇదే కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. కొడాలి నాని(Kodali Nani) చెబితేనే దాడి చేసినట్లు వారిలో పలువురు పోలీసు దర్యాప్తులో అంగీకరించారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన తిరిగి గుడివాడకు రావడంతో పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి.
ఇది కూడా చదవండి: Nominated Post: మరో నామినేటెడ్ పోస్టు! జీఓ జారీ! ఎన్నారైలకు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: