ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి
తెలుగు టెలివిజన్ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ ఛానెల్‌కి చెందిన టీవీ యాంకర్ స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం జవహర్ నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
స్వేచ్ఛ, ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్వేచ్ఛ మృత వార్త తెలిసిన స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన టీవీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: