ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి(Govardhan Reddy)కి శుక్రవారం ఒక కేసులో బెయిల్ లభించినా మరో కేసులో రిమాండ్ విధించారు. ఇంకో కేసులో ఆయనను పోలీసు కస్టడీకి పంపారు. కనుపూరు చెరువులో మట్టి తవ్వి, లేఅవుట్లకు విక్రయించడంపై నమోదైన కేసులో నెల్లూరు న్యాయస్థానం కాకాణికి జులై 11 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్(Remand) ఖైదీగా ఉన్నారు. 2023లో కనుపూరు చెరువులో మెరక పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి తరలించారు. ఈ కేసులో నాలుగో అదనపు మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ 14 రోజుల రిమాండ్ విధించారు.

ఇది కూడా చదవండి: Visakha Drinking Water: విశాఖలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె.. నీటిసరఫరాకు ఆటంకం!

సర్వేపల్లి రిజర్వాయరులో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో కాకాణికి రెండో అదనపు మేజిస్ట్రేట్ శారదారెడ్డి(Sarada Reddy) శుక్రవారం బెయిల్ మంజూరు చేశారు. 2022లో కృష్ణపట్నం(Krishnapatnam) పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు కేసులో రెండురోజుల పోలీసు కస్టడీకి మేజిస్ట్రేట్ శుక్రవారం అనుమతించారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి జులై 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి.. తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పేర్కొన్నారు. విచారణ సమయంలో కాకాణి తరపు న్యాయవాదిని అనుమతించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group