UPI: డిజిటల్ ఇండియా దూకుడు! ఒక్క నెలలోనే 20 బిలియన్ల లావాదేవీలు..!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడెప్పుడు కొత్త సీజన్ మొదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్‌తో తిరిగి వస్తోంది. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 7, 2025న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ జరగనుంది.

DSC: డీఎస్సీ ఎంపికైనా… పోస్టింగ్ ఎక్కడో భయం వెంటాడుతోంది!

ఈ సారి బిగ్ బాస్ షోను మేకర్స్ మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి షోలో డబుల్ హౌస్ కాన్సెప్ట్, కొత్త రూల్స్, క్రేజీ టాస్కులు, ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.

AP Development: విశాఖలో కొత్త కల.. గాజు గ్లోబ్ కాదు… భవిష్యత్తు వైద్యానికి కొత్త గ్లోరీ!

అలాగే, గేమ్ ఫార్మాట్‌లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు టాక్. గత సీజన్లకన్నా ఈ సీజన్ మరింత ఇంటెన్స్, ఎమోషనల్, ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందన్న అంచనాలు నెట్టింట్లో ఊపందుకున్నాయి.

Modi: ఎస్‌సీఓ వేదికగా మోదీ ఘాటు హెచ్చరిక! మద్దతు ఇచ్చే దేశాలను సహించం!

ఈసారి కూడా షో హోస్ట్‌గా మన కింగ్ నాగార్జున అక్కినేనినే మేకర్స్ ఎంపిక చేశారు. గత సీజన్లలో తన క్లాస్ హ్యూమర్, పర్ఫెక్ట్ హోస్టింగ్, contestants పట్ల తీసుకునే సమతూల పాత్ర వల్ల నాగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

Smart Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ! లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి కార్డులు అందించిన మంత్రి!

ప్రతి సీజన్‌లో ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉండే అంశం ఇదే — ఈసారి హౌస్‌లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఈసారి షోలో పలు బుల్లితెర ప్రముఖులు, సోషల్ మీడియాలో పాపులర్ పర్సనాలిటీస్, ఇంకా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టనున్నట్లు టాక్.

FORMERS: రైతులకు గుడ్ న్యూస్‌..! ఒక్కో రైతుకు 20 కేజీల వరకూ విత్తనాలు..!

అయితే వీరందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పేరు ఒకటుంది — నవ్య స్వామి.
నవ్య స్వామి పేరు గతంలో ఎన్నో సీజన్లలో ప్రచారం జరిగినా, ఆమె ఎప్పుడూ హౌస్‌లోకి అడుగు పెట్టలేదు. కానీ ఈ సారి మాత్రం నవ్య స్వామి ఎంట్రీ ఫిక్స్ అని జోరుగా వార్తలు వస్తున్నాయి.

Powerful frame: పవర్ఫుల్ ఫ్రేమ.. అమెరికాకు గట్టి హెచ్చరిక.. టియాంజిన్ వేదికపై చరిత్రాత్మక క్షణం!

నవ్య స్వామి ఒక మల్టీటాలెంటెడ్ ఆర్టిస్టు. ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’, ‘కంటే కూతురునే కనాలి’ వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యింది.

Jobs: నిరుద్యోగులకు గూడ్ న్యూస్! LICలో 350 ఉద్యోగాలు..! రూ.1.69 లక్షల వరకు జీతం..!

తాజాగా ‘ఇంటింటి రామాయణం’, ‘రావణాసుర’ సినిమాల్లో కూడా ఆమె నటించి సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

GHMC: జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం! అక్రమాలకు చెక్.. రోడ్లకు డిజిటల్ ఐడి!

నవ్య స్వామి వ్యక్తిగత జీవితం కూడా ఇప్పుడు హాట్ టాపిక్. టీవీ నటుడు రవి కృష్ణతో ఆమె ప్రేమలో ఉందన్న ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. వీరిద్దరూ కొన్ని టీవీ షోల్లో కలిసి డ్యాన్స్ చేశారు, ఒక షోలో అయితే పెళ్లి కూడా చేసినట్లు చూపించారు.

Horror Journey: ఆకాశంలో పీడకలగా జరిగిన ప్రయాణం! టాయిలెట్లు పనిచేయక... బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..

రవి కృష్ణ గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన గర్ల్‌ఫ్రెండ్ నవ్య స్వామి ఎంటర్ అవుతుందంటే ఆడియెన్స్‌లో ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది.

Mannava Mohana Krishna: గణేశ్ ఉత్సవాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ!

ఇప్పటి వరకు 8 సీజన్లలో 8 మంది విజేతలు వెలుగులోకి వచ్చారు. ప్రతి సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. ఈసారి కూడా ఎవరు ఫైనల్‌కు చేరుతారు? ఎవరు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.

TDP Minister Comments: రాజకీయ లబ్ధి కోసమే ఫేక్ ప్రచారం.. వైకాపాపై మంత్రి ఆగ్రహం! ప్రజల్లో భయం సృష్టిస్తున్న..

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుండగా, ప్రతిరోజూ స్టార్ మా మరియు డిస్నీ+హాట్‌స్టార్లో ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.

AP Full Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ప్రతి రోజు ఎపిసోడ్ చూసేటప్పుడు ఆసక్తిగా ఉండండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు మద్దతు ఇవ్వండి, ఓటింగ్‌లో పాల్గొనండి.

AP Pensions: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! నెలకు రూ.4 వేలు... లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఒక మదిలో నిలిచిపోయే అనుభూతి. ఎమోషన్స్, గేమ్స్, ట్రోల్స్, ఫెయిర్ ప్లే – అన్నీ కలిసిన ఒక రియాలిటీ డ్రామా ఇది. ఈ సీజన్‌ మరింత అద్భుతంగా ఉండబోతోందన్న మాటే!

Farmers Alert: రైతులకు బిగ్ అలెర్ట్! ఈ ఒక్క నెల ఛాన్స్... త్వరపడండి!
Red Moon: సెప్టెంబర్ 7న అస్సలు మిస్ అవ్వకండి! ఆకాశంలో అద్భుతం! దశాబ్దాల తర్వాత ఇంత ఎక్కువసేపు!
Earthquake: భారీ భూకంపం! రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత... 9 మంది మృతి!
Mango Farmers: ఏపీ లో రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్!
Tax: ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్! ఇకపై రోడ్ల వినియోగం ఆధారంగానే పన్ను..!
Rains: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..! వాతావరణ శాఖ అలర్ట్‌..!