AP Development: విశాఖలో కొత్త కల.. గాజు గ్లోబ్ కాదు… భవిష్యత్తు వైద్యానికి కొత్త గ్లోరీ!

‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని మోదీ సూటిగా ప్రశ్నించారు.

Smart Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ! లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి కార్డులు అందించిన మంత్రి!

సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికే పరిమితం కాదని, ఇది మొత్తం మానవాళికి పెద్ద సవాలని తెలిపారు. "నాలుగు దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదం బారిన పడుతోంది. పహల్గామ్ దాడి కేవలం భారత్ పై దాడి కాదు.. మానవత్వంపైనే సవాల్" అని మోదీ స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు అండగా నిలిచిన మిత్రదేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

FORMERS: రైతులకు గుడ్ న్యూస్‌..! ఒక్కో రైతుకు 20 కేజీల వరకూ విత్తనాలు..!

“ఉగ్రవాదానికి బాహాటంగా మద్దతు ఇస్తున్న దేశాలను సహించరాదు. ద్వంద్వ వైఖరికి తావు లేకుండా మనం ఒక్కటిగా నిలవాలి. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఆగిపోవాలి.. వాటిని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మోదీ పిలుపునిచ్చారు. అలాగే, ఎస్‌సీఓలో భారత్‌ విధానం భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Powerful frame: పవర్ఫుల్ ఫ్రేమ.. అమెరికాకు గట్టి హెచ్చరిక.. టియాంజిన్ వేదికపై చరిత్రాత్మక క్షణం!
Jobs: నిరుద్యోగులకు గూడ్ న్యూస్! LICలో 350 ఉద్యోగాలు..! రూ.1.69 లక్షల వరకు జీతం..!
Horror Journey: ఆకాశంలో పీడకలగా జరిగిన ప్రయాణం! టాయిలెట్లు పనిచేయక... బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..
GHMC: జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం! అక్రమాలకు చెక్.. రోడ్లకు డిజిటల్ ఐడి!
Rains: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..! వాతావరణ శాఖ అలర్ట్‌..!
Tax: ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్! ఇకపై రోడ్ల వినియోగం ఆధారంగానే పన్ను..!
Mango Farmers: ఏపీ లో రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్!