హైదరాబాద్ పరిసరాల్లో వసతిచ పరిశ్రమల స్థాపనకు అనువైన భూములకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతాలు అభివృద్ధి దశలో ఉండటంతో, ఇక్కడ భూములకు ఆసక్తి పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖలు కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కొంతమేర భూమి ధరలు ఇప్పటికే పెరిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ మార్కెట్ విలువను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారిన మండలాలపై దృష్టి పెట్టారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
సర్కార్ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ, ఫార్మా హబ్‌లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, యువ భారత్ స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు వంటి ప్రాజెక్టుల ప్రకటనలతో ఈ ప్రాంతాల్లో భూముల విలువ క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, వేలాది ఉద్యోగావకాశాలు, వాణిజ్య అవకాశాలు రావడం వల్ల భూములపై ఆదాయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు, డెవలపర్లు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ORR, RRR మధ్య భూముల ధరలు ప్రభుత్వంగా నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పారదర్శకతను కూడా పెంచుతుంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు త్వరలో సీఎం కార్యాలయానికి పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయి. కొన్ని కీలక మండలాల్లో మార్కెట్ విలువ “అసాధారణ స్థాయిలో” పెరగనుందని సమాచారం. ఈ మార్పులతో పాటు, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మరింత ఊపొచ్చే అవకాశముంది.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Jagan Tour: జగన్ పర్యటన.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు! ప్రమాద సమయంలో..
New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!
Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
Air India Incident: టెన్షన్.. టెన్షన్.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!
World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: