ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గుంతలులేని రహదారుల కోసం రూ.1,200 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి–నారాకోడూరు, తెనాలి–మంగళగిరి రహదారులను పీపీపీ విధానంలో రూ.800 కోట్ల వ్యయంతో నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రూ.8.5 కోట్లతో ఈ రోడ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో రహదారులు గుంతల మయమయ్యాయని విమర్శించిన మంత్రి, నేడు నాణ్యమైన రోడ్లపై ప్రజలు వేగంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వరులు కావడం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!
ఇక గుంటూరు జంక్షన్ యార్డు ఆధునీకరణ పనులు కూడా శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.71.63 కోట్లు మంజూరు చేసింది. పనులు పూర్తయ్యాక 8 కొత్త ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చి, 24 బోగీల సామర్థ్యం కలిగిన రైళ్లు నిలిపే సదుపాయం ఏర్పడనుంది. దీని ద్వారా ఎక్స్‌ప్రెస్ రైళ్లు గుంటూరు మీదుగా నడిపే అవకాశాలు మెరుగవుతాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పనులు పూర్తవడానికి సుమారుగా ఒక సంవత్సరం పడుతుందని అంచనా.
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Ration Survey: రేషన్ కార్డు ఉన్నవారికి కొత్త సర్వే! రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు!
Spiritual Service: ఎల్లమ్మ తల్లి ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త! ఎంతో తెలుసా?
International News: కుప్పకూలుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ! అదే కారణమా!
Student Kits: విద్యార్థులపై కూటమి దృష్టి! మంగళగిరిలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ !
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Future Transport: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఈ ఐదు జిల్లాల వారికి పండగే పండుగ!
Road Development: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: