జీ20లో అగ్రస్థానం భారత్‌దే..! నిరుద్యోగ రేటు కేవలం 2% మాత్రమే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు దసరా పండుగ కానుకను అందించింది. ఉద్యోగులపై ఉన్న డీఏ బకాయిల చెల్లింపులో భాగంగా తొలి విడత మొత్తాలను విడుదల చేసింది. సోమవారం నాటికి ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమ చేశారు. మొత్తం ఆరు విడతల్లో డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

Dairy Farmers: పశు రైతులకు గుడ్ న్యూస్‌..! పూచీకత్తు అవసరం లేకుండానే బ్యాంకు రుణాలు..!

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డీఏ బకాయిలు లభించనున్నాయి. ఇప్పటికే మొదటి విడత మొత్తాలు చేరడంతో మిగతా విడతలు త్వరలోనే చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించిందని, పండగ సీజన్‌లో ఇది నిజమైన కానుక అని ఉద్యోగులు భావిస్తున్నారు.

UPI transactions : ఇక నుంచి మారనున్న కొత్త రూల్స్.. ఈ నెల 15 నుంచి UPI లావాదేవీలకు!

అయితే మరోవైపు, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

Lokesh tweet: నేను మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థిని.. నా కుమారుడు కూడా అదే దారిలో.. లోకేశ్!
Nominated List: ఏపీలో ఆ కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం! పూర్తి వివరాలు ఇవిగోండి..
AP IAS ల పై భారీగా బదిలీల వేటు! టీటీడీ ఈఓ తో సహా! జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
Vizag Skywalk Bridge: వైజాగ్ స్కైవాక్ వంతెన అద్భుతం.. ఆనంద్ మహీంద్రా!
Chola Emperor: వెయ్యి రూపాయల ముఖ విలువ, కానీ ధర వేలు! చరిత్రను చేతిలో పట్టుకున్న కోనసీమ వాసి!
Rythu Bazaar: రైతులకు గుడ్ న్యూస్‌..! రాష్ట్రంలో 80 రైతు బజార్లకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్..!
Phone charger : జాగ్రత్త! అలా చేస్తే మీ ఇంట్లో అగ్నిప్రమాదం జరగవచ్చు.. ఫోన్ ఛార్జర్‌ను - ఈ అలవాటు వెంటనే మార్చుకోండి!