ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఇవాళ(Today) రాష్ట్ర సచివాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని మరోసారి పొడిగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయ ఉద్యోగుల(Secretariat employees)కు వారానికి ఐదు రోజుల డ్యూటీని మరో ఏడాది పొడిగిస్తూ ఇవాళ(Today) సీఎస్ విజయానంద్(CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వారు కొన్నేళ్లుగా వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాదీ వీరికి ఏడాది పొడిగింపు ఇస్తూ వస్తున్నారు. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ అదిరిపోయే ఆఫర్లు.. ఐఫోన్ 16 కన్నా బెటర్ ఫీచర్లు!

సచివాలయ ఉద్యోగులతో పాటు మరికొందరికి కూడా ఈ ఊరట కొనసాగనుంది. అమరావతిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో పాటు డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులకు కూడా ఇలా వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధనను పొడిగించారు. వాస్తవానికి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. దీంతో గడువును మరో ఏడాది అంటే 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమరావతి రాజధాని పనులు కీలకంగా మారాయి. వీటిని పూర్తి చేయాలంటే మరికొంతకాలం పడుతుంది.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!

Visa New Rules: విద్యార్థి వీసాలకు కొత్త నిబంధనలు! సోషల్ మీడియా పోస్టులపై అమెరికా కళ్లు! అవి తప్పనిసరి..

Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!

AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...! వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?

Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!

Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే..! అక్క‌డ భూముల ధరలకు రెక్క‌లు!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group