విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ఆసక్తి కనబరిచింది. రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ మంత్రి లోకేశ్ ఎదుట కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు నిర్ణయించారు. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది. కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాలు కేటాయించాలని కోరింది.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!

Visa New Rules: విద్యార్థి వీసాలకు కొత్త నిబంధనలు! సోషల్ మీడియా పోస్టులపై అమెరికా కళ్లు! అవి తప్పనిసరి..

Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!

AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...! వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?

Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!

Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే..! అక్క‌డ భూముల ధరలకు రెక్క‌లు!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group