అమరావతి నిర్మాణ పున: ప్రారంభం తెలుగుజాతికి ఎనలేని సంతోషాల సంబరమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు ప్రారంభమయ్యే పనుల జోరు..ఇకపై రాష్ట్రానికి తీసుకువచ్చే పరిశ్రమలు, పెట్టుబడుల హోరని అన్నారు. జగన్ దుష్ట, స్వార్థ రాజకీయాలకు బలైన అమరావతి కూటమి ప్రభుత్వ రాకతో బతికి బంగారు బాటపట్టిందని చెప్పారు. అమరావతి కోసం 1631 రోజులు పోరాడిన రైతుల ఆనందభాష్పాలు, భావోద్వేగాలతో నేటి అమరావతి సభ పులకిస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మోదీ చేతులమీదుగా రూ.49వేల కోట్ల అమరావతి అభివృద్ధి పనులకు బీజం పడటం తెలుగుజాతికే గర్వకారణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ శుభదినం దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన గొప్పదినమని ఉద్ఘాటించారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పాలకుల ఆకాంక్షలు ఫలించి, ప్రజలకు అమరావతి ఫలాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇకపై ప్రతి ఆంధ్రుడు తన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటారని ఉద్ఘాటించారు. అమరావతిని ఏడారి, శ్మశానమన్న వైసీపీ నేతలు సిగ్గుతో తలలు దించుకొని రాజధానిలో తిరగడం అందరూ చూస్తారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group