నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 5 ఖాళీలకు సంబంధించిన ఈ ప్రకటనలో డేటా సైంటిస్ట్/ఏఐ ఇంజినీర్ (2), డేటా ఇంజినీర్ (1), డేటా సైంటిస్ట్ కమ్ బీఐ డెవలపర్ (1), స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్ (1) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అనుగుణంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోపాటు సంబంధిత ఉద్యోగ అనుభవం తప్పనిసరి అర్హతగా పేర్కొనబడింది.
ఇది కూడా చదవండి: Future Transport: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఈ ఐదు జిల్లాల వారికి పండగే పండుగ!
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు జూన్ 30లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూకే పరిమితమై ఉంటుంది. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ [www.nabard.org](http://www.nabard.org) ను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Jagan Tour: జగన్ పర్యటన.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు! ప్రమాద సమయంలో..
New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!
Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
Air India Incident: టెన్షన్.. టెన్షన్.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!
World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: