ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద APSRTCకి 750 ఎలక్ట్రిక్ బస్సులు అందించనున్నట్లు ప్రకటించారు. వీటిని పుణెలోని పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ నడుపనుంది. ఈ బస్సులు రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో తిరగనుండగా, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు APSRTC ఇప్పటికే సన్నద్ధమైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విద్యుత్, రవాణా, ఆర్థిక, పురపాలక శాఖలతో పాటు పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులను కలిగి ఉంటుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) విధానంలో ఈ బస్సులు నడుపబడతాయి.

ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తవగా, మొదటి దశలో 12 మీటర్లు, 9 మీటర్లు పొడవున్న రెండు రకాల ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అమరావతి వంటి నగరాల్లో వీటిని అమలు చేయనున్నారు. బస్సుల రాకతో ఉద్యోగావకాశాలు పెరగనున్న నేపథ్యంలో, ఆర్టీసీ సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది. మూడు నెలల్లో బస్సులను రోడ్డెక్కించేలా చర్యలు చేపట్టారు. ఇకపై డీజిల్, సీఎన్జీ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులనే కొనాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు 

Road Development: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా

Operation Sindhu: ఆపరేషన్ సింధు షురూ! ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు!

Tirumala Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! ఇకపై అక్కడ నో లేట్...

AP Politics: వైసీపీకి దిమ్మ తిరిగే షాక్.. వారిపై కేసులు నమోదు! కారణం ఏమిటంటే?

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

Aadhaar Update: ఇంటి నుండే ఆధార్ అప్ డేట్! సెంటర్ కి వెళ్లే పని లేదు ...ఇలా చేసేయండి!

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group