ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమగ్రంగా అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే బీసీ కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.60,000 సబ్సిడీకి తోడుగా ఏపీ ప్రభుత్వం రూ.20,000 అదనంగా ఇచ్చి మొత్తం రూ.80,000 వరకు సబ్సిడీ అందించనుంది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడం కోసం కేంద్రం ప్రత్యేక వెబ్‌సైట్ ([https://pmsuryaghar.gov.in/](https://pmsuryaghar.gov.in/)) అందుబాటులో ఉంచింది. దరఖాస్తు తర్వాత సాంకేతిక నిపుణులు ఇంటికి వచ్చి, అవసరమైన సామర్థ్యాన్ని నిర్ధారించి, ఏర్పాటు చేయబడిన సోలార్ ప్యానెళ్లకు ఐదు సంవత్సరాల పాటు ఉచిత సేవలు కూడా అందించనున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత వేగవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, జూన్ 2025 నాటికి 3 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలని యోచిస్తోంది. డిస్కంలు, నెడ్‌క్యాప్ సంస్థల ద్వారా ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని "సోలార్ మోడల్ గ్రామం"గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు ఏపీలో 12.12 లక్షల దరఖాస్తులు పిఎం సూర్య ఘర్ పోర్టల్‌లో నమోదయ్యాయి, వాటిలో 5.87 లక్షల దరఖాస్తులు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందినవే. ప్రభుత్వ ఉద్దేశం ప్రతి అర్హ లబ్దిదారుని 6 నెలల్లో సోలార్ ప్యానెళ్లతో కలిపి ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని అందించడమే. మీరు ఇప్పటివరకు దరఖాస్తు చెయ్యకపోతే, ఇప్పటికైనా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత విద్యుత్, తక్కువ ఖర్చుతో విద్యుత్ వినియోగానికి మారాలి.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!
వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
వైజాగ్‌లో పలువురు సినీ ప్రముఖుల కీలక భేటీ! కమిటీ ఏర్పాటుపై నిర్ణయం..
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 29 మందికి గాయాలు!
కడప గడ్డ.. దేవుని గడప లో మహానాడు 2025 ఘనవిజయం!
మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఎన్‌టీఆర్ భరోసా పథకం..! 71,380 స్పౌజ్ పింఛన్ల మంజూరు!
జర్నలిస్టులకు సర్కార్ గుడ్‌న్యూస్..! అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు!
తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!
ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: