కడప గడ్డపై మహానాడు 2025ను తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. మొదట భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సభలు జరుగుతాయా అనే అనుమానాలు ఏర్పడ్డా, కేంద్రం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” విజయవంతం కావడంతో కేవలం 8 రోజుల సమయంతో కమిటీలు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు అహర్నిశలు శ్రమించి మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. మే 27, 28, 29 తేదీల్లో జరిగిన మహానాడుకు ముందు కడపలో వర్షాలు, ఎండల భయాలున్నా, సభలలో ఆకాశం అద్భుతంగా సహకరించడం దేవుని అనుగ్రహంగా భావించారు. మహానాడు ముగిసిన వెంటనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం మతసామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధ దర్గాను సందర్శించారు.

ఈ సభలలో నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు రాజకీయ సిద్ధాంతాలు — తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, అన్నదాతకు అండగా, స్త్రీశక్తి, పేదల అభివృద్ధి, కార్యకర్తే అధినేత అనే విధంగా — పార్టీ భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తున్నాయి. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సిద్ధాంతాలు కేవలం వేదికలకే పరిమితమవకూడదని, ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం, యువనేత లోకేష్ నాయకత్వం కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేలా ఉండాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం..! 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు!

జర్నలిస్టులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..! అక్రిడేషన్‌ కార్డుల గడువు పొడిగింపు!

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!

ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..! 

ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలుమరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group