వల్లభనేని వంశీ ఆస్పత్రిలో చేరికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. వైద్యం కోసం ఆయుష్ ఆస్పత్రికి వంశిని తరలించాలని హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసినా, ఆదేశాల పత్రాలు ఇప్పటికీ అందకపోవడంతో వంశీ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఉదయం నుంచే ఆయుష్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నా, హైకోర్టు పేపర్లు అందకపోవడం వల్ల తలపెట్టిన తరలింపు కార్యాచరణ ప్రారంభం కాలేదు. సాయంత్రం అయినా ఆ పత్రాలు రాకపోవడంతో పరిస్థితిపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇవాళా తరలింపు సాధ్యపడకపోతే, రేపటికి వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!


ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..


బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!


చిక్కుల్లో క‌మ‌ల్ హాస‌న్‌.. బెంగళూరులో కేసు న‌మోదు! ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కన్నడిగుల‌ ఆగ్రహం..


ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!


కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!  


ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group