విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో గొల్లపూడి వద్ద రింగ్ నిర్మాణం కీలకం. గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్-65ను అనుసంధానించే చోట ప్రస్తుతమున్న జంక్షన్ ఇబ్బందిగా మారింది. గొల్లపూడి ఆర్‌వోబీ దిగువన, సర్వీసు రోడ్ల మీదుగా ఇటు విజయవాడకు, అటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాలు మలుపు తిరగటానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వాహనాలు మళ్లీ ఎన్ హెచ్-65పైకి ఎక్కి, గొల్లపూడి సిగ్నల్ జంక్షన్ వరకు వెళ్లి, అక్కడ ఫ్రీలెఫ్ట్ తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కానీ, గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలు కానీ ఇదే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. అమరావతి టు అమెరికా విమాన ఏర్పాట్లు! ఎప్పుడంటే..?
గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్-65 మీదుగా సూరాయిపాలెం ట్రాఫిక్ జంక్షన్ వరకు వెళ్లి ఫ్రీలెఫ్ట్ తిరిగి విజయవాడలోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గొల్లపూడి జంక్షన్ వద్ద రింగ్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఎంపీ కేశినేని చిన్ని కూడా సూచించారు. దీనిపై ఎన్‌హెచ్ అధికారులు సమగ్ర అధ్యయనం చేశాక రింగ్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రింగ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై కన్సల్టెన్సీని నియమించారు. ఈ కన్సల్టెన్సీ సంస్థ ఇటీవలే నివేదిక ఇచ్చింది. భూ సేకరణ అవసరం లేకుండానే, రింగ్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆగమేఘాలపై ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపారు. కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. వారంలో పనులు ప్రారంభించి, పక్షం రోజుల్లోపే దీనిని పూర్తి చేయటానికి ఎన్‌హెచ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: