పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్కడ టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను చించివేసిన ఘటనపై వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. మొత్తం 15 మంది వైసీపీ నేతలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డిని ఏ1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. అలాగే, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌ను ఏ5 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ఘటనతో పులివెందులలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎన్‌టీఆర్ భరోసా పథకం..! 71,380 స్పౌజ్ పింఛన్ల మంజూరు!
జర్నలిస్టులకు సర్కార్ గుడ్‌న్యూస్..! అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు!
తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!
ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: