Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 48వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

No fridge: ఫ్రిజ్ అక్కర్లేదు.. పండ్లు, కూరగాయలు వారం రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ 5 అద్భుతమైన చిట్కాలు పాటించండి!

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!

ఓం వ్యాసదేవాయ నమః

ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి!

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

Andhra Pradesh cyclone: మొంథా తుపానుతో రైతులు కష్టాల్లో… ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

Jio Offers: చరిత్రలోనే తొలిసారిగా.. అతి చౌకైన ప్లాన్! రూ.51 కి అదిరిపోయే ఆఫర్!

48. ఓం సిద్ధి ప్రదాయై నమః

International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది!

అర్థం: లౌకిక ప్రయోజనాలు కోరుకొనేటప్పుడు, ఒక కార్యం సిద్ధిస్తుందా, సిద్ధించదా అనే ఆందోళనకు గురి అవుతాం. అయితే కార్యానికి నీవు కర్తవు కానప్పుడు కార్యసిద్ధికీ నీవు కర్తవు కావు. కార్యం, కార్య ఫలితం - అన్నీ  భగవదధీనాలే. కనుక లౌకికకార్యాల ఫలాలపట్ల సమచిత్తం కలిగి ఉండాలని భగవద్గీత  చెపుతుంది. ఈ సమస్త ప్రపంచంలో వ్యాపించి ఉన్న పరమాత్మను కర్మతో ఆరాధించి, జ్ఞానయోగ్యతా రూప సిద్ధిని పొందగలం. విషయాల పట్ల తగులాటం లేకుండా, సంగ త్యాగంతో, కోర్కెలను వదలి పెట్టినప్పుడు, కర్మలు చేస్తున్నా చేయనట్టి కర్మ రహితమయిన ఆత్మస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ కర్మలు సిద్ధిస్తాయి. అనగా కర్మల ఫలితం లభిస్తుంది. అన్ని కర్మలకు కర్త పరమాత్మే అయినప్పుడు, నేను పరమాత్మ అంశనే అయినప్పుడు, నాకన్నా వేరైనది మరేదీ లేదు. అదే అద్వైత సిద్ధి.

Banks: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ రెండు బ్యాంకుల విలీనం!

మత్తః పరతరం నాన్యత్‌ 
 కించిదస్తి ధనంజయ । 
మయి సర్వమిదం 
 ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 7.7

Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!

అర్థం: ఇక్కడ నాకంటే వేరుగా మరియొకటి ఏదీ లేనే లేదు. దారంలో మణుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచం కూర్చబడింది అంటున్నారు పరమాత్మ.  

Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!

ఎప్పుడయితే అద్వైత సిద్ధి లభిస్తుందో అప్పుడిక లౌకిక కార్యాల పట్ల చింత ఉండదు. అంతా ఆనందమే. 
ఇట్టి అద్వైతసిద్ధి ప్రసాదిస్తున్న గీతామాతకు ఆరాధనాభావంతో అంజలి ఘటిస్తున్నాను.

EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 47: Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

నామం 46: Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!

నామం 45: Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

నామం 43 : Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

నామం 42 : Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!

నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

నామం 39 : Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

నామం 38 : Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

నామం 37 : Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

నామం 35 : Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!