Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు! UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు. Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు! UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు. Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!

America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!

2025-11-11 11:12:00
Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందంపై చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి చర్చకు వచ్చాయి. న్యూయార్క్‌లోని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్జియో గోర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత అమెరికా మధ్య బహుళ దశల వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఐదు రౌండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పరిణామం నేపధ్యంలో భారతదేశంతో న్యాయమైన ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈసారి అవి పాత ఒప్పందాల్లా కాదు. ఇప్పుడు వాళ్లు నన్ను అంతగా ఇష్టపడకపోయినా త్వరలో మళ్లీ ఇష్టపడతారు అని ట్రంప్ అన్నారు.

Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!

అమెరికా తరపున ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. స్కాట్, మనం మంచి ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం కదా? అని అడిగారు. బెస్సెంట్ ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!

ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం భారతదేశంపై భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధించింది. ముఖ్యంగా రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల నేపథ్యంలో భారతదేశం నుంచి దిగుమతులపై 50 శాతం వరకు సుంకం విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్ దీనిపై గట్టిగా స్పందిస్తూ, ఈ చర్య అన్యాయం, అర్థరహితం అని పేర్కొంది. అయినప్పటికీ తమ దేశ ప్రయోజనాల కోసం అవసరమైన ఇంధనాన్ని ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే హక్కు భారతదేశానికి ఉందని స్పష్టం చేసింది.

ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

ట్రంప్ వ్యాఖ్యలు ఈ వివాదంపై ఒక మార్పు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా రష్యా ఆయిల్ దిగుమతులను భారీగా తగ్గించింది. కాబట్టి భవిష్యత్‌లో సుంకాలను తగ్గించే అవకాశముంది అని ఆయన చెప్పారు. అయితే సుంకాలు లేకుండా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తుందని కూడా హెచ్చరించారు. భారతదేశం వంటి దేశాలతో వాణిజ్యంలో మరింత న్యాయం తీసుకురావటమే లక్ష్యమని తెలిపారు.

Space Technology: గాలి నుంచీ ఆహారం… మూత్రం నుంచీ ప్రోటీన్! అంతరిక్షంలో మనిషి జీవితం’కి ESA కొత్త చరిత్ర!!

ఇదిలా ఉండగా న్యూ ఢిల్లీలోని వాణిజ్య శాఖ వర్గాలు కూడా సమానమైన సంకేతాలే ఇస్తున్నాయి. రెండు పక్షాలూ ప్రధాన అంశాలపై దాదాపు ఒకే దృక్కోణంలో ఉన్నారు. ఇప్పుడు ఒప్పంద భాషపై ఫైనల్ చర్చలు జరుగుతున్నాయి అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ప్రకటనలతో ఒప్పందం త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

BSNL ఫ్రీడమ్ ఆఫర్! రూ.1కే నెలరోజుల అన్‌లిమిటెడ్ సేవలు!

ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితే రెండు దేశాలకూ లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆయిల్, రక్షణ, హైటెక్ రంగాల్లో లాభాల్ని ఆడిస్తుంటే భారత్ వ్యవసాయ–ఔషధ రంగాల్లో సుంకాలు తగ్గుతాయని భావిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ ఒప్పందంపై ఆశలు పెరిగాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!
Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే!
రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!
హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం! తప్పిన పెను ప్రమాదం!

Spotlight

Read More →