FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్!

Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!

 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. త్వరలోనే రాష్ట్రానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ తాజాగా విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎ

Published : 2025-11-11 15:59:00
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. త్వరలోనే రాష్ట్రానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ తాజాగా విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ రైలు నవంబర్ నెలాఖరులో పట్టాలెక్కనుంది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ రైలు మార్గం, షెడ్యూల్‌ ఖరారు చేసింది. కొత్త రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరు వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!

విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఆరు రోజులపాటు నడుస్తుంది. మంగళవారం మినహా మిగతా అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.15 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. తిరిగి 20712 నంబర్‌తో బెంగళూరు–విజయవాడ వందేభారత్‌ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు మార్గంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు.

ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు!

మొత్తం ఎనిమిది బోగీలతో ఈ రైలు నడుస్తుంది. వీటిలో ఏడూ ఏసీ చైర్‌కార్ బోగీలు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌ బోగీగా ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో, స్మార్ట్ డోర్‌ సిస్టమ్‌, జీరో వైబ్రేషన్ టెక్నాలజీతో ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవడానికి ప్రస్తుతం ప్రయాణికులు ఉపయోగిస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే నడుస్తోంది. దీంతో కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది.

UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు.

విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభం వల్ల తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా మేలు జరుగనుంది. ఈ రైలు ద్వారా విజయవాడ నుంచి తిరుపతి కేవలం నాలుగు గంటల 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం 5.15కు బయలుదేరే రైలు ఉదయం 9.45 గంటల సమయానికి తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అలాగే బెంగళూరు–విజయవాడ వందేభారత్ రైలు సాయంత్రం 6.55 గంటల సమయానికి తిరుపతికి చేరి, రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే వ్యాపార, పర్యాటక, విద్యా ప్రయాణాలకు మరింత వేగం అందనుందని అధికారులు పేర్కొంటున్నారు.

Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ?
Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!
Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు!
Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!
Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!
Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!

Spotlight

Read More →