Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు! Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్! Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు! Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్! Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన!

Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!!

2025-11-11 16:24:00
Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!

బ్రిటన్‌కు చెందిన డాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అనేక కంపెనీలు, వెల్నెస్ సెంటర్లు మహిళలకు ప్రత్యేక సబ్బులు, స్ప్రేలు, సెంటెడ్ వైప్స్‌ వంటి ఉత్పత్తులను అమ్మడానికి ప్రయత్నిస్తూ, యోని వాసన పూల తోటలా ఉండాలని చెబుతుంటాయి. కానీ డాక్టర్ ఖాన్ మాటల్లో, ఈ ఉత్పత్తుల అవసరం అసలు లేదు. యోని స్వయంగా శుభ్రంగా ఉంచుకునే సహజ శక్తి, సమతుల్యత కలిగి ఉంటుంది. దానిని సబ్బులతో జోక్యం చేసుకునే అవసరం ఉండదు.

Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!

డాక్టర్ ఖాన్ చెప్పారు, యోని ఒక సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్. అంటే అది సహజంగానే తన శుభ్రతను కాపాడుకుంటుంది. యోనిలో ఉపయోగించే రసాయన పదార్థాలు, సెంటెడ్ సబ్బులు, స్ప్రేలు అక్కడి సహజ బ్యాక్టీరియా సమతుల్యతను చెడగొట్టవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, మంట, అసౌకర్యం రావచ్చు. నీళ్లు మాత్రమే ఉపయోగించి శుభ్రం చేయడం సరిపోతుందని ఆయన సూచించారు.

Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు!

చాలామంది మహిళలు యోనిలో వచ్చే డిశ్చార్జ్‌ గురించి తప్పుగా ఆలోచిస్తారు. ప్రతిరోజూ కొద్దిగా డిశ్చార్జ్ రావడం సహజమే. ఇది యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి శరీరం చేసే ప్రక్రియ. నెలసరి చక్రం ప్రకారం డిశ్చార్జ్ రంగు, ద్రవత్వం మారుతూ ఉంటుంది. తెల్లగా లేదా పారదర్శకంగా ఉండే డిశ్చార్జ్ సాధారణం. కానీ పసుపు, ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉండి దుర్వాసన వస్తే, అప్పుడు అది ఇన్ఫెక్షన్ సంకేతం. అలాంటి సమయంలో డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!

మరికొందరు యోనిలో వాసన వస్తే తాము శుభ్రంగా లేనట్టే అనుకుంటారు. కానీ డాక్టర్ ఖాన్ చెబుతున్నది వేరే. ప్రతి మహిళా యోనికి ఒక సహజ వాసన ఉంటుంది. అది తప్పు కాదు, సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సహజ వాసన ఉండటం అంటే ఆరోగ్యంగా ఉందని కూడా అర్థం. కానీ వాసన అకస్మాత్తుగా బలంగా మారితే, అది ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు.

Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ?

మహిళలను ఇంకా భయపెట్టే మరో అపోహ ఏమిటంటే టాంపాన్ యోనిలో పోయి పోతుందని. డాక్టర్ ఖాన్ స్పష్టంగా చెప్పారు, టాంపాన్ యోనిలో పోవదు. ఎందుకంటే యోని పై భాగంలో గర్భాశయం ద్వారం (సర్విక్స్) ఒక మూసివేసిన గేట్ లా ఉంటుంది. కొన్నిసార్లు టాంపాన్ లోపల ఇరుక్కుపోవచ్చు కానీ అది పోయిపోదు. ఇరుక్కుపోతే స్వయంగా ప్రయత్నాలు చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం సరైన మార్గం.

UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు.

చివరగా డాక్టర్ ఖాన్ మహిళలకు ఒక ప్రధాన సూచన ఇచ్చారు. ప్రజలు అమ్మే ఫెమినిన్ వాష్‌లు, సెంటెడ్ ఉత్పత్తులు అమ్మకాల కోసం మాత్రమే. మీ యోని లక్షల సంవత్సరాలుగా స్వయంగా తనను తాను చూసుకుంటోంది. నీళ్లతో శుభ్రం చేయడం సరిపోతుంది. ఏదైనా సమస్య అనిపిస్తే, ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రయత్నించకుండా డాక్టర్ ని సంప్రదించాలి. స్వయంగా ఔషధాలు వేసుకోవడం ప్రమాదం.ఈ సమాచారం కేవలం  అవగాహనకు మాత్రమే ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీ డాక్టర్ ని  సంప్రదించవలెను.

ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు!
Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!
Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!
Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!
Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు!
SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!
Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!

Spotlight

Read More →