Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు! UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు. Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు! UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు. Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!

Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!

2025-11-11 11:46:00
Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం పునరుజ్జీవన దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 50 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెడఈర్లపాడు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ పార్కులు పరిశ్రమల విస్తరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టికి దోహదం చేయనున్నాయి.

Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు!

ఈ 50 పార్కులు మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయబడ్డాయి. వీటి ద్వారా సుమారు 12,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టులను రాష్ట్ర పారిశ్రామిక పునరుజ్జీవనానికి దారితీసే కీలక దశగా పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో పరిశ్రమల విస్తరణతో యువతకు కొత్త అవకాశాలు కలుగుతాయని, చిన్నస్థాయి వ్యాపార వేత్తలకు కొత్త ఉత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.

SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

ఇక రెండో దశలో, 329 ఎకరాల్లో రూ.134 కోట్ల వ్యయంతో సిద్ధమైన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు. అదే సమయంలో 587 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించనున్న 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు మరియు 3 ప్రైవేటు పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కుల ద్వారా "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" కార్యక్రమానికి మరింత బలాన్నిస్తుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచి, నైపుణ్యాలను ప్రోత్సహించడమే ఈ పార్కుల ప్రధాన లక్ష్యమని చెప్పారు.

Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న 28 కంపెనీల ఉత్పత్తి యూనిట్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. రూ.25,696 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడిన ఈ సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తరించాయి. అనంతపురం, కాకినాడ, ప్రకాశం, కడప, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాలు ఈ అభివృద్ధి తాలూకు కేంద్రాలుగా మారనున్నాయి. ఇదే రోజు ఉదయం సీఎం కనిగిరిలో వర్చువల్ ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం, మధ్యాహ్నం అమరావతిలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమవుతారు. సాయంత్రం ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొననున్నారు.

America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!
Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?
Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!
అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!
ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!
Space Technology: గాలి నుంచీ ఆహారం… మూత్రం నుంచీ ప్రోటీన్! అంతరిక్షంలో మనిషి జీవితం’కి ESA కొత్త చరిత్ర!!

Spotlight

Read More →