Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!

Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?

2025-11-11 10:40:00
Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!

దిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల్లో హ్యుందాయ్ ఐ20 కారును ఘటనకు మూడు గంటల ముందు పార్క్ చేసినట్లు కనిపిస్తోంది. హెచ్‌ఆర్‌ 26సీఈ 7674 నంబర్‌తో ఉన్న ఆ కారులోనే పేలుడు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. అనుమానితులు కారులోనే ఉన్నారని, ఎవరూ కిందకు దిగలేదని పోలీసులు తెలిపారు.

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!

దర్యాప్తు బృందాలు కారును నడిపిన వ్యక్తి వైద్యుడైన మహ్మద్ ఉమర్ అని భావిస్తున్నాయి. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. పేలుడు చోటుచేసుకున్న వాహనంపై పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నప్పటికీ అవన్నీ చెల్లించిన రికార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లను ఉపయోగించి ఈ పేలుడు జరిపినట్లు అనుమానం వ్యక్తమైంది.

ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

ఈ ఘటనపై కోట్వాలీ పోలీస్‌ స్టేషన్‌లో ఉపా (UAPA) పేలుడు చట్టం మరియు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దిల్లీ పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనాస్థలంలో సాక్ష్యాలను సేకరిస్తున్నాయి. కారులో కొన్ని శరీరభాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Space Technology: గాలి నుంచీ ఆహారం… మూత్రం నుంచీ ప్రోటీన్! అంతరిక్షంలో మనిషి జీవితం’కి ESA కొత్త చరిత్ర!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఈరోజు ఉదయం జరిగింది. దిల్లీ పేలుడు ఘటనపై అంతర్గత భద్రతా విభాగాల సమన్వయం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానమంత్రి మోదీ కూడా ఈ ఘటనపై వివరాలు సేకరించినట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం పహర్‌గంజ్‌ దరియాగంజ్‌ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.

BSNL ఫ్రీడమ్ ఆఫర్! రూ.1కే నెలరోజుల అన్‌లిమిటెడ్ సేవలు!
Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!
Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే!
రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!
హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం! తప్పిన పెను ప్రమాదం!
Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!!
Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →