Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!

AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!

2025-12-06 13:00:00
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU)లో అకడమిక్ కన్సల్టెంట్ల నియామకాలకు సంబంధించిన తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఒప్పందం, పొరుగు సేవల విధానంలో తాత్కాలిక పోస్టులను భర్తీ చేయాలన్న విశ్వవిద్యాలయ నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మల ధర్మాసనం విద్యాసంస్థలను అడ్డాకూలీ వ్యవస్థలా మార్చేస్తున్నారని, ఇలాంటి విధానాలు విద్యా వ్యవస్థ పతనానికి దారితీస్తాయని గట్టిగా హెచ్చరించింది. తాత్కాలిక నియామకాలపై అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో, ఈ నియామక ప్రక్రియపై స్టే విధిస్తూ, పూర్తి వివరాలతో ప్రభుత్వం మరియు SVU అధికారులు కౌంటర్ సమర్పించాలని ఆదేశించింది.

Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!

తాత్కాలిక నియామకాల పేరుతో యువతను దోపిడి చేస్తున్నారనే విమర్శలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఉత్తమమైన, నాణ్యమైన విద్యను పొందడం ప్రతి విద్యార్థి హక్కు అని పేర్కొంటూ, ‘అకడమిక్ కన్సల్టెంట్’ అనే పోస్టు చట్టపరంగా అసలు లేనిదని ధర్మాసనం స్పష్టం చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేసేప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తప్పనిసరిగా పాటించాలని, కానీ విశ్వవిద్యాలయం ఆ నిబంధనలను పాటించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ, కొత్త నియామకాల ప్రక్రియను కొనసాగించవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..

ఈ నేపథ్యంలో, కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో అకడమిక్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె. కిశోర్ కుమార్ రెడ్డి, మరో ఇద్దరు కలిసి నియామకాల విధానంపై హైకోర్టును ఆశ్రయించారు. నెలవారీ గౌరవ వేతనం ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనలను పూర్తిగా పట్టించుకోకుండా నియామకాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. సింగిల్ జడ్జి వారి అభ్యర్థనలను తిరస్కరించడంతో, వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, కోర్టు ఈ అంశంపై విస్తృతంగా విచారణ జరిపి స్టే విధించింది. తాత్కాలిక నియామకాలను సమర్థిస్తూ నిలకడైన స్టే ఇవ్వవద్దన్న ప్రభుత్వ వాదనలను కూడా కోర్టు తిరస్కరించింది.

Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఎస్‌వీయూ అక్టోబర్ 31న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా అనేక విభాగాల్లో అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం గౌరవ వేతనం ఆధారంగా తాత్కాలిక పోస్టులు నింపటమే లక్ష్యంగా ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. శాశ్వత నియామకాల స్థానంలో ఇలాంటి తాత్కాలిక నియామకాలు విద్యావ్యవస్థను దెబ్బతీస్తాయని కోర్టు కూడా గట్టిగా పేర్కొంది. ఈ వ్యవహారంపై హైకోర్టు తాజా నిర్ణయం విద్యాసంస్థల నియామకాల్లో పారదర్శకతపై మళ్లీ పెద్ద చర్చను తెరపైకి తీసుకువచ్చింది.

Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నరెంట్రా బాబు!
FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!!
Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం!
Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...
Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!
AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

Spotlight

Read More →