BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు! Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు... బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా.. ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో.. BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు! Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు... బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా.. ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో..

BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!

2025-12-06 15:36:00
ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!

అన్లిమిటెడ్ డేట్ మరియు కాలింగ్ తో వచ్చే బెస్ట్ ప్లాన్ తో ఒక మొబైల్ నెంబర్ మైంటైన్ చేయాలంటే ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం తన యూజర్లకు ఎటువంటి భారం లేకుండా చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ అందించింది. 

Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

అందులోనూ, వన్ మంత్ ప్లాన్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి తగిన లాభాలతో ఈ ప్లాన్స్ అందించింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న సూపర్ వన్ మంత్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా. బీఎస్ఎన్ఎల్ అందించిన మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో మీకు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. 

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

వీటిలో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 225 ప్లాన్ మరియు రూ. 251 రూపాయల మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ కూడా మీకు నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ మూడు ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. 

AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!

బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS అందిస్తుంది. ఈ ప్లాన్ చవక ధరలో వచ్చే బెస్ట్ ప్లాన్ అవుతుంది. బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 30 రోజులు చెల్లుబాటు తో వస్తుంది. 

Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మీకు 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ డేటా మరియు డైలీ 100SMS లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ 30 డేస్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రీసెంట్ గా అనౌన్స్ చేయబడింది. 

Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!

ఇది స్టూడెంట్స్ కోసం అధిక డేటాతో అందించబడిన ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు మరియు అధిక డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు మీకు అందుతాయి. 

Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..

ఇది కాకుండా ఈ ప్లాన్ తో 100GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు డైలీ 100 SMS లాభాలు కూడా అందిస్తుంది. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మీకు బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు మంచి బెనిఫిట్స్ కూడా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందిస్తాయి.

Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు!
FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!!
Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!
Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!
Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!

Spotlight

Read More →